నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఇద్దరు ముస్లిం చిన్నారులు నో-ఎన్నార్సీ, నో-సీఏఏ అనే ప్లకార్డులతో వినూత్న ప్రదర్శన చేశారు.
ఇళ్ల స్థలాలు, రెండు పడక గదుల ఇళ్లు, భూ సమస్యలు పరిష్కరించాలని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: భార్య, పిల్లలకు విషమిచ్చి.. భర్త ఆత్మహత్య