ETV Bharat / state

వలస కూలీల ఆకలి తీరుస్తున్న ధర్మారం యువకులు

లాక్‌డౌన్‌తో ఉపాధిలేక స్వస్థలాలకు ప్రయాణమైన వలస కూలీలకు డిచ్​పల్లి వద్ద స్థానిక యువకులు భోజనం పంపిణీ చేశారు.

food distribution to migrant labours at dichpally nizamabad district
వలక కూలీల ఆకలి తీరుస్తున్న ధర్మారం యువకులు
author img

By

Published : Apr 26, 2020, 8:15 PM IST

లాక్‌డౌన్‌తో తిండి దొరక్క సొంతూరుకి కాలినడకన వెళుతున్న వలస కూలీలకు నిజామాబాద్‌ జిల్లా డిచ్​పల్లిలో ధర్మారం(బి) గ్రామ యువత, పలు స్వచ్ఛంద సంస్థలు భోజనం అందించి వారి ఆకలి తీరుస్తున్నారు. వారు 20 రోజులుగా సుమారు 150 మంది వలస కూలీల కడుపు నింపుతున్నారు.

ఇదీ చూడండి: కుష్టు వ్యాధి వ్యాక్సిన్​తో కరోనా చికిత్స!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.