ETV Bharat / state

'బాధ్యతలు ప్రతి ఒక్కరూ పాటించాలి' - Constition day in nizamabad

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారులతో జిల్లా కలెక్టర్​ ఎం రామ్మోహన్​రావు ప్రతిజ్ఞ చేయించారు.

రాజ్యాంగ దినోత్సవాన్ని
రాజ్యాంగ దినోత్సవాన్ని
author img

By

Published : Nov 26, 2019, 6:16 PM IST

రాజ్యాంగ హక్కులతో పాటు విధులు బాధ్యతలు తెలుసుకొని ప్రతి ఒక్కరు పాటించాలని నిజామాబాద్​ జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు అన్నారు. ప్రగతిభవన్​లో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. నవంబర్ 26న ఏటా రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారులు.. ప్రజలు ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు, డీఆర్ఓ అంజయ్య, ఆయా శాఖల జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్​లో రాజ్యాంగ దినోత్సవం

ఇదీ చూడండి: రాజ్యాంగస్ఫూర్తికి పునరంకితం అవుదాం: కేసీఆర్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.