నిజామాబాద్లో లక్ష్మీబాయి విఠల్ గుప్త చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు కిరాణా సామగ్రి పంపిణీ చేశారు. పట్టణంలో స్వచ్ఛంద సంస్థలు, దాతలు కూలీలకు, నిరు పేదలకు చేతనైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. లాక్ డౌన్ వల్ల జన జీవన స్రవంతి అతలాకుతలమవుతోన్న తరుణంలో నిరు పేదలు ఒక పూట తింటే రెండో పూటకు పస్తులు ఉండాల్సిన దుస్థితి. అందుకే రేషన్ కార్డు లేని 100 నిరుపేద కుటుంబాలకు రెండు కిలోల కంది పప్పు, బియ్యం తదితర సరకులు అందించినట్లు సంస్థ అధ్యక్షుడు సూర్యనారాయణ గుప్త వెల్లడించ
లక్ష్మీబాయి విట్టల్ గుప్త ట్రస్ట్ ఆధ్వర్యంలో సరకుల పంపిణీ - సరకుల పంపిణీ
నిజామాబాద్ జిల్లాలో లక్ష్మీబాయి విఠల్ గుప్త చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరకులు అందించారు. లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేదలు, కూలీలు ఉపాధికి నోచుకోక ఇబ్బందులు పడుతున్నందుకే సరకులు పంపిణీ చేశామని సంస్థ పేర్కొంది.

నిజామాబాద్లో నిరుపేదలకు సరకుల పంపిణీ