ETV Bharat / state

ప్రభుత్వ బడులనూ వదలని విద్యుత్​ శాఖ

విద్యుత్ బకాయిలు వసూళ్లు చేసేందుకు ఆ శాఖ చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలను కూడా వదిలిపెట్టడం లేదు.

ప్రభుత్వ బడులనూ వదలని విద్యుత్​ శాఖ
author img

By

Published : Aug 21, 2019, 11:50 AM IST

విద్యుత్ బకాయిల వసూళ్లపై ఆ శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. పేరుకుపోయిన బకాయిలు వసూలుకు ప్రభుత్వ విద్యాలయాలనూ వదిలిపెట్టడం లేదు. రూ. 15వేల బకాయి ఉన్నందుకు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని దళితవాడ ప్రాథమిక పాఠశాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పక్షం రోజుల్లో బకాయిల కోసం ఒక్క బోధన్ పట్టణంలోనే పదిహేను పాఠశాలల్లో సరఫరా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ సమస్య మూత్రశాలల వినియోగంపై ప్రభావం చూపనుంది. 50 మందికి పైగా విద్యార్థులున్న ఈ పాఠశాలలో విద్యుత్ బోరు, ఫ్యాన్ల వాడకానికి నెలకు రూ. 500 బిల్లు వస్తోంది. చెల్లింపులో జాప్యం వల్ల ఇప్పుడది రూ. 15,336కు చేరుకుంది.

ప్రభుత్వ బడులనూ వదలని విద్యుత్​ శాఖ

ఇదీ చూడండి: వామ్మో..! ఆ ఇంటికి 75 గదులు... 101 దర్వాజలు...

Intro:శివ ప్రసాద్
9030175921

TG_NZB_02_20_SARKAARU_BADULAKU_VIDYUT_SARAFARA_NILIPIVETA_AV_TS10109
()
విద్యుత్ బకాయిలపై ఆ శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. పేరుకున్న బకాయిలు వసూలుకు ప్రభుత్వ విద్యాలయాల ను సైతం వదిలిపెట్టడం లేదు. రూ. పదిహేను వేల బకాయి ఉన్నందుకు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని దళితవాడ ప్రాథమిక పాఠశాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పక్షం రోజుల్లో బకాయిల కోసం ఒక్క బోధన్ పట్టణం లోనే పదిహేను పాఠశాలల్లో సరఫరా నిలిపివేసినట్లు తెలుస్తుంది. ఈ సమస్య మూత్రశాలల వినియోగంపై ప్రభావం చూపనుంది. పట్టణంలోని దళితవాడ పాఠశాలలో సమస్య ఉత్పన్నం కావడంతో బ్యారేళ్లు ఏర్పాటు చేసి మున్సిపల్ కుళాయి వచ్చినపుడు నింపుకొంటున్నారు. ఈ పాఠశాలలో సుమారు 50 మంది కి పైగా విద్యార్థులున్నారు. విద్యుత్ బోరు, ఫ్యాన్లు ఉన్నాయి. వీటికి నెలకు రూ.500 వరకు బిల్లు వస్తుంది. ఈ బిల్లు చెల్లించడంలో గతంలో నెలకొన్న జాప్యం కారణంగా బకాయి పేరుకుంటూ ప్రస్తుతం రూ. 15,336కు చేరుకుంది. ఇది వరకే ఒకసారి పాఠశాల గ్రాంటు నుంచి చెల్లించగా పేరుకున్న బకాయి ఇది. ఇంత మొత్తం బకాయి ఉండడం తో సరఫరా నిలిపివేశారు. ఈ ఒక్క పాఠశాలకు సమస్య పరిమితం కాలేదు. అంబెడ్కర్ కాలనీ ప్రాథమిక పాఠశాలకు రూ. 6 వేలు ఉండగా రెండు నెలల కిందట సరఫరా నిలిపివేశారు. రెంజల్ బేస్, అంబెడ్కర్ నగర్, బీటీ నగర్ ఉర్దూ మాధ్యమ విభాగానికి సైతం విద్యుత్ సరఫరా లేదు. ఫ్యాన్లు తిరగక ఉక్క పోతతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Body:శివ ప్రసాద్

Conclusion:శివ ప్రసాద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.