ETV Bharat / state

కౌంటింగ్​ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం - nizamabad

నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఓట్ల లెక్కింపు సమయంలో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాల గురించి అధికారులు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఎన్నికల ఓట్ల లెక్కింపుపై శిక్షణ
author img

By

Published : May 20, 2019, 5:05 PM IST

నిజామాబాద్​ జిల్లా బోధన్​ నియోజకవర్గం పరిధిలోని 8 మండలాల ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బందికి అధికారులు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓట్లను ఎలా విభజించాలి, ఎలా లెక్కించాలి అనే అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎనిమిది మండలాల ఎంపీడీవోలు, సిబ్బంది హాజరయ్యారు.

ఎన్నికల ఓట్ల లెక్కింపుపై శిక్షణ

ఇదీ చదవండిః ఓట్ల లెక్కింపుపై అధికారులకు ఈసీ సూచనలు

Intro:TG_NZB_02_20_ENNIKALA_LEKKIMPU_SHIKSHANA_AV_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని 8 మండలాల కౌంటింగ్ సిబ్బందికి అధికారులు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కౌంటింగ్ జరిగే సమయంలో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కౌంటింగ్ ఎలా చేయాలి అని దానిపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 8 మండలాల ఎంపీడీఓ లు, సిబ్బంది హాజరయ్యారు.

Body:TG_NZB_02_20_ENNIKALA_LEKKIMPU_SHIKSHANA_AV_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని 8 మండలాల కౌంటింగ్ సిబ్బందికి అధికారులు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కౌంటింగ్ జరిగే సమయంలో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కౌంటింగ్ ఎలా చేయాలి అని దానిపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 8 మండలాల ఎంపీడీఓ లు, సిబ్బంది హాజరయ్యారు.

Conclusion:TG_NZB_02_20_ENNIKALA_LEKKIMPU_SHIKSHANA_AV_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని 8 మండలాల కౌంటింగ్ సిబ్బందికి అధికారులు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కౌంటింగ్ జరిగే సమయంలో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కౌంటింగ్ ఎలా చేయాలి అని దానిపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 8 మండలాల ఎంపీడీఓ లు, సిబ్బంది హాజరయ్యారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.