ప్రతి పేదవాడికి సొంతింటి కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేరుస్తున్నారని రోడ్లు,భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బీబీపూర్‌లో నూతనంగా నిర్మించిన 50 రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. కాళేశ్వరం 21వ ప్యాకేజీ పనులు జరుగుతున్నాయని, పైపులైన్ పనులు జరిగే క్రమంలో రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు. చెప్పుడు మాటలు వినకుండా సాగునీటి పైప్లైన్ పనులకు సహకరించాలని రైతులను కోరారు.
ప్రతి పేదవాడి కల.. రెండు పడక గదుల ఇల్లు - రెండు పడక గదుల ఇళ్లు పథకం
పేదవాళ్లు గౌరవంగా బతికే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం చేపట్టారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.
డబుల్ భెడ్రూం ఇళ్లు ప్రారంభం
ప్రతి పేదవాడికి సొంతింటి కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేరుస్తున్నారని రోడ్లు,భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బీబీపూర్‌లో నూతనంగా నిర్మించిన 50 రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. కాళేశ్వరం 21వ ప్యాకేజీ పనులు జరుగుతున్నాయని, పైపులైన్ పనులు జరిగే క్రమంలో రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు. చెప్పుడు మాటలు వినకుండా సాగునీటి పైప్లైన్ పనులకు సహకరించాలని రైతులను కోరారు.
Intro:tg_nzb_02_25_double_bed_room_inaugration_avb_ts10108
( ). డిచ్పల్లి మండలం బీబీపూర్ గ్రామం లో రెండు పడక గదుల ఇళ్లను రవాణా, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బీబీపూర్ లో నూతనంగా నిర్మించిన 50 రెండు పడక గదుల ఇండ్లను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి రైతుల కోసం.. పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు అవుతున్నాయి అని తెలిపారు. ప్రతి పేదవాడికి గౌరవంగా బ్రతికే విధంగా పూర్తి రాయితీ తో రెండు పడక గదుల ఇల్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం చేపట్టారని ఇందులో భాగంగా ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండేవిధంగా చూస్తామన్నారు. రూరల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు పైపు ద్వారా సాగు నీరు అందించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే కాలేశ్వరం 21 ప్యాకేజి ద్వారా పనులు జరుగుతున్నాయని, పైపులైను పనులు జరిగే క్రమంలో రైతులు ఆందోళన చెందవద్దు అన్నారు. రైతులు చెప్పుడు మాటలు వినకుండా సాగునీటి పైప్లైన్ పనులకు సహకరించాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు సర్టిఫికెట్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు, గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
byte. వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రి
Body:శ్రీకాంత్
Conclusion:8688223746