నిజామబాదాద్ జిల్లా కమ్మర్పల్లిలో గత కొంతకాలంగా సెల్ఫోన్ దొంగతనాలు జరుగుతున్నాయి. చోరీలపై అనుమానం ఉన్న వ్యక్తులపై పోలీసులు మాటు వేశారు. శనివారం కమ్మరపల్లిలో సంత జరిగింది. ఓ వ్యక్తి వస్తువులు కొనుగోలు చేసేందుకు ముందుకు వంగిన సమయంలో కవర్ను అడ్డు పెట్టుకుని ఓ యువకుడు చరవాణీని అపహరించాడు. దీన్ని ముందు నుంచి గమనించిన పోలీసులు ఆ యువకుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
సెల్ఫోన్ దొంగను పట్టుకున్న నిజామాబాద్ పోలీసులు - చరవాణీ దొంగను పట్టుకున్న నిజామాబాద్ పోలీసులు
చరవాణీల చోరీకి పాల్పడుతున్న ఓ యువకుణ్ని నిజామాబాద్ పోలీసులు కమ్మర్పల్లిలో మాటు వేసి చాకచక్యంగా పట్టుకున్నారు.

చరవాణీ దొంగను పట్టుకున్న నిజామాబాద్ పోలీసులు
నిజామబాదాద్ జిల్లా కమ్మర్పల్లిలో గత కొంతకాలంగా సెల్ఫోన్ దొంగతనాలు జరుగుతున్నాయి. చోరీలపై అనుమానం ఉన్న వ్యక్తులపై పోలీసులు మాటు వేశారు. శనివారం కమ్మరపల్లిలో సంత జరిగింది. ఓ వ్యక్తి వస్తువులు కొనుగోలు చేసేందుకు ముందుకు వంగిన సమయంలో కవర్ను అడ్డు పెట్టుకుని ఓ యువకుడు చరవాణీని అపహరించాడు. దీన్ని ముందు నుంచి గమనించిన పోలీసులు ఆ యువకుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
చరవాణీ దొంగను పట్టుకున్న నిజామాబాద్ పోలీసులు
చరవాణీ దొంగను పట్టుకున్న నిజామాబాద్ పోలీసులు
tg_nzb_15_03_donga_pattivetha_av_3180033
Reporter: Srishylam.K, camera: Manoj
(. ) సెల్ ఫోన్ ల చోరీకీ పాల్పడుతున్న ఓ యువకుడ్ని పోలీసులు మాటు వేసి చాకచక్యంగా పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లిలో కొంత కాలంగా సెల్ ఫోన్ దొంగతనాలు జరుగుతున్నాయి. చోరీలపై అనుమానం ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో ఈరోజు కమ్మర్ పల్లిలో వార సంత జరిగింది. సంతలో ఓ వ్యక్తి వస్తువులు కొనుగోలు చేసేందుకు ముందుకు వంగిన సమయంలో ఓ కవర్ ను అడ్డుగా పెట్టుకుని చొక్కా జేబు నుంచి సెల్ ఫోన్ అపహరించాడు. దీన్ని ముందు నుంచి గమనించిన పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు...... vis
TAGGED:
Donga_Pattivetha