ETV Bharat / state

మెడికల్ కాలేజీకి వృద్ధురాలి మృతదేహం అప్పగింత - తెలంగాణ లేటెస్ట్ న్యూస్

నిజామాబాద్​ జిల్లాలో ఓ వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం చేశారు ఆమె కుటుంబసభ్యులు. సంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించి అనంతరం కళాశాల ప్రతినిధులకు అప్పగించారు.

dead-body-donate-to-the-medical-college-in-nizamabad
మెడికల్ కాలేజీకి వృద్ధురాలి మృతదేహం అప్పగింత
author img

By

Published : Dec 29, 2020, 12:53 PM IST

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వృద్ధురాలి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు వైద్య కళాశాలకు దానం చేశారు. నగరంలోని కోటగల్లికి చెందిన ఆకుల మల్లవ్వ(90) సోమవారం మృతి చెందగా.. కళ్లను లయన్స్ క్లబ్​కు ఇచ్చారు. మృతదేహాన్ని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలకు మంగళవారం దానం చేశారు.

సంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలను జరిపిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని కళాశాల ప్రతినిధులకు అప్పగించారు.

ఇదీ చదవండి: 'ఆత్మనిర్భర్​ భారత్​కు సరకు రవాణా కీలకం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.