ETV Bharat / state

పల్టీ కొట్టిన డీసీఎం వ్యాన్​..ఇద్దరికి తీవ్ర గాయాలు - అడ్లూర్ శివారు బైపాస్ రోడ్డుపై ఘోర ప్రమాదం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అడ్లూర్ శివారు బైపాస్ రోడ్డుపై మొక్కజొన్న లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి.

DCM van hit by a flier Both of them serious injuries in kamareddy
పల్టీ కొట్టిన డీసీఎం వ్యాన్​..ఇద్దరికి తీవ్ర గాయాలు
author img

By

Published : Apr 21, 2020, 5:56 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అడ్లూర్ శివారు బైపాస్ రోడ్డుపై మక్క లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ టైరు పగిలి బోల్తాకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం వ్యాన్​ నుజ్జునుజ్జు కాగా, ఇద్దరు డ్రైవర్లు మెహర్ వాల్, పేర్లథ్​లకు తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసులు వారిని జేసీబీ సాయంతో బయటకు తీసి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పల్టీ కొట్టిన డీసీఎం వ్యాన్​..ఇద్దరికి తీవ్ర గాయాలు

ఇదీ చూడండి : 'లాక్​డౌన్​ కఠినంగా అమలు..అనవసరంగా బయటకు రావొద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.