కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ... కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
రాష్ట్రంలో పేదలకు వైద్యం అందని ద్రాక్షల మారిందని పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: పబ్జీతో వ్యక్తిగత గోప్యతకే కాదు ఆరోగ్యానికీ ముప్పే!