ETV Bharat / state

నిజామాబాద్​ నగరపాలక ఓట్ల లెక్కింపునకు సర్వం సన్నద్ధం

నిజామాబాద్​ జిల్లాలో పుర ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం ఐదు హాళ్లలో 60 టేబుళ్లు ఏర్పాటు చేసి కౌంటింగ్​ చేపట్టనున్నారు.

counting arrangements in nizamabad district
నిజామాబాద్​ నగరపాలక ఓట్ల లెక్కింపునకు సర్వం సన్నద్ధం
author img

By

Published : Jan 24, 2020, 3:53 PM IST

నిజామాబాద్​ నగరపాలక ఓట్ల లెక్కింపునకు సర్వం సన్నద్ధం

నిజామాబాద్​ పాలిటెక్నిక్​ కళాశాలలో నిజామాబాద్​ నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. భీంగల్, బోధన్​ మున్సిపాలిటీలు, కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల కౌంటింగ్​కు ఏర్పాట్లు పూర్తి చేశారు.

మొత్తం ఐదు హాళ్లలో 60 టేబుళ్లు ఏర్పాటు చేసి లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రారంభం కానుంది.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.