ETV Bharat / state

గిట్టుబాటు కూలి ఇవ్వడం లేదని ధర్నా - labour

నిజామాబాద్ జిల్లా రెంజల్​లో ఉపాధి హామీ కూలీలు ధర్నాకు దిగారు. కూలి గిట్టుబాటు కావడం లేదంటూ ఆందోళన చేపట్టారు.

ఉపాధి హామీ కూలీల ధర్నా
author img

By

Published : Apr 25, 2019, 10:15 AM IST

ప్రభుత్వం ఇచ్చే కూలి తమకు గిట్టుబాటు కావడం లేదని ఉపాధి హామీ కూలీలు నిజామాబాద్ జిల్లా రెంజల్​ మండల కేంద్రంలో ధర్నాకు దిగారు. తమకు వచ్చే డబ్బులతో పూట గడవటమే కష్టంగా ఉందని వాపోయారు. పలుగు, పార పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు కూలి రేట్లను పెంచాలని కోరారు.

ఉపాధి హామీ కూలీల ధర్నా

ఇవీ చూడండి: 5 శాతం రాయితీ వల్ల జోరుగా ఆన్​లైన్​ చెల్లింపులు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.