ETV Bharat / state

'కేసీఆర్​ కుట్రకు వ్యతిరేకంగా.. సమ్మె జరుగుతోంది' - ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి మద్దతు

ఆర్టీసీని నష్టాల ఊబిలోకి నెట్టి ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆరోపించారు. ఆ కుట్రకు వ్యతిరేకంగానే ఆర్టీసీ సమ్మె జరుగుతోందని స్పష్టం చేశారు.

ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి మద్దతు
author img

By

Published : Oct 25, 2019, 3:33 PM IST

ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి మద్దతు

ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్​ గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్​ జిల్లాకేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలిపారు. హుజూర్​నగర్​ ఉపఎన్నికల్లో గెలవడం గెలుపే కాదన్నారు. ఆర్టీసీ సమ్మెకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టి ఇప్పుడు ప్రైవేటుపరం చేయడానికి కుట్ర పన్నుతున్నారని విమర్శించారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.