ETV Bharat / state

లింగన్నది బూటకపు ఎన్​కౌంటర్​ - నిజామాబాద్

లింగన్నది బూటకపు ఎన్​కౌంటర్​ అని న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కర్నాటి యాదగిరి నిజామాబాద్​లో అన్నారు. ఈ నెల 10న లింగన్న సంతాప సభను విజయవంతం చేయాలని కోరారు.

కామ్రెడ్​ లింగన్నది బూటకపు ఎన్​కౌంటర్​
author img

By

Published : Aug 7, 2019, 12:02 AM IST

ఈ నెల 10న లింగన్న సంతాప సభను విజయవంతం చేయాలని సీపీఐ నిజామాబాద్​ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. లింగన్నది ముమ్మాటికి బూటకపు ఎన్​కౌంటర్​ అని న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కర్నాటి యాదగిరి పేర్కొన్నారు. పోలీసులపై హత్య నేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్​ చేశారు. ఇది కేసీఆర్​ ప్రభుత్వం చేసిన హత్యగా ఆయన అభివర్ణించారు. ఆదివాసుల హక్కులు, ప్రజాస్వామిక తెలంగాణ కోసం న్యూడెమోక్రసీ పోరాటం కొనసాగుతుందని యాదగిరి స్పష్టం చేశారు.

లింగన్నది బూటకపు ఎన్​కౌంటర్​

ఇవీ చూడండి: ఆర్టికల్​ 370 సమస్యకు పరిష్కారం 370నే

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.