నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లో ఎనిమిది మండలాలకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. వాటికి సంబంధించిన బ్యాలెట్ పెట్టెలను భద్రపరచడానికి ఎంపిక చేసిన స్థలాన్ని జిల్లా పాలనాధికారి పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ సిబ్బందితో సమావేశం నిర్వహించి పోలింగ్ పకడ్బంధీగా చేపట్టాలని ఆదేశించారు.
ఇదీ చూడండి : భువనగిరి బావి మిస్టరీ... తాజాగా మరో మృతదేహం