ETV Bharat / state

ఆభరణాల షాపులో చోరీ - 4KG SILVER

ఎవరు లేని సమయం చూసి ఓ దుకాణంలో దొంగలు రెచ్చిపోయారు. జ్యువెల్లరీ షాపు షట్టర్‌ తెరిచి 4 కిలోల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో చోటుచేసుకుంది.

ఆభరణాల షాపులో చోరీ
author img

By

Published : Feb 26, 2019, 4:33 PM IST

ఆభరణాల షాపులో చోరీ
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. తెల్లవారు జామున ప్రయాణ ప్రాంగణ సమీపంలోని పుండరిక ఆభరణాల షాపులో చోరీకి పాల్పడ్డారు.

ఎలా జరిగిందంటే!

బోధన్​లో పుండరిక ఆభరణాల దుకాణం ప్రధాన రహదారికి దగ్గరగా ఉంది. గమనించిన దొంగలు... తెల్లవారుజామున దాదాపు 4 గంటలకు చోరీకి పాల్పడ్డారు. దుకాణం షట్టర్ పగలగొట్టి 4 కిలోల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

సీసీ కెమెరాలో రికార్డు

ఈ తతంగమంతా సీసీ కెమెరాలో రికార్డు అయింది. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం క్లూస్‌ టీం వచ్చి పరిసర ప్రాంతాలను తనిఖీ చేసింది. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి: యువకుడి ఆత్మహత్య

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.