ETV Bharat / state

స్త్రీ నిధి రుణాలు  పంపిణీ చేసిన మంత్రి - స్త్రీ నిధి రుణాలు  పంపిణీ చేసిన మంత్రి

నిజామాబాద్​​ జిల్లా బాల్కొండలో ఏర్పాటు చేసిన స్త్రీ నిధి రుణాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ప్రశాంత్​రెడ్డి హాజరయ్యారు. లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

స్త్రీ నిధి రుణాలు  పంపిణీ చేసిన మంత్రి
author img

By

Published : Jul 25, 2019, 4:16 PM IST

నిజామాబాద్​​ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి పర్యటించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన స్త్రీ నిధి రుణాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కోటి 50 లక్షల రూపాయల రుణాలకు సంబంధించిన చెక్కులను అర్హులైన మహిళలకు మంత్రి అందజేశారు. కేసీఆర్​ పాలనలో మరిన్ని సంక్షేమ పథకాలు రానున్నట్లు ఆయన తెలిపారు.

స్త్రీ నిధి రుణాలు పంపిణీ చేసిన మంత్రి

ఇదీ చదవండిః గురుకుల పాఠశాల విద్యార్థులకు తప్పిన ప్రమాదం

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.