ETV Bharat / state

కుటుంబ గొడవలతో సెల్ టవర్ ఎక్కిన భర్త

కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. స్థానికులు, పోలీసులు, కుటుంబ సభ్యులందరూ బతిమాలినా వినలేదు.

కుటుంబ గొడవలతో సెల్ టవర్ ఎక్కిన భర్త
author img

By

Published : Aug 18, 2019, 6:46 PM IST

నిజామాబాద్ జిల్లా రుద్రూర్​లో గైని లక్ష్మణ్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా ఇటీవల పెద్దలు సర్ది చెప్పారు. అయినా గొడవలు జరుగుతున్నాయని భార్య అర్చన పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మాట్లాడేందుకు లక్ష్మణ్​ను స్టేషన్​కు పిలిపించారు. అయితే చర్చల సమయంలోనే లక్ష్మణ్ పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. స్థానికులు, పోలీసులు, కుటుంబ సభ్యులందరూ బతిమాలినా వినలేదు. దాదాపు గంటన్నర తర్వాత టవర్ నుంచి దిగాడు. భార్యభర్తలకు పోలీసులు నచ్చజెప్పి పంపించారు.

కుటుంబ గొడవలతో సెల్ టవర్ ఎక్కిన భర్త

ఇదీ చూడండి : భాజపా బహిరంగ సభకు హాజరైన జె.పి. నడ్డా

tg_nzb_06_18_cell_tower_ekkina_vyakthi_av_3180033 Reporter: Drushyam.k, Camera: Manoj (. ) కుటుంబ గొడవలతో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ లో గైని లక్ష్మణ్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా ఇటీవల పెద్దలు సర్ది చెప్పారు. అయినా గొడవలు జరుగుతున్నాయని భార్య అర్చన పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మాట్లాడేందుకు లక్ష్మణ్ ను స్టేషన్ కు పిలిపించారు. అయితే చర్చల సమయంలోనే లక్ష్మణ్ పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. స్థానికులు, పోలీసులు, కుటుంబ సభ్యులు అందరూ బతిమాలినా వినలేదు. దాదాపు గంటన్నర తర్వాత టవర్ దిగాడు. భార్యభర్తలకు పోలీసులు నచ్చజెప్పి పంపించారు..... vis
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.