నిజామాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు వైభవంగా జరుపుకున్నారు. మహిళా జడ్పీటీసీ సభ్యులు గౌరీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆటపాటలతో సందడి చేశారు. కార్యక్రమానికి జిల్లా పరిషత్ ఛైర్మన్ దాదన్నగారి విఠల్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇవీ చూడండి: బిహార్ వరదలు: 21 రోజులుగా చెట్లపైనే జీవనం!