నిజామాబాద్ నగరంలోని నామ్ దేవడా ప్రాంతంలోని ఓం శాంతి ఆశ్రమంలో బ్రహ్మకమలం వికసించింది. ఇది గాంధర్వుల కాలంనాటి పుష్పంగా పేరొందిందని అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా హిమాలయాల్లో లభించే ఈ పువ్వ నగరంలో వికసించి... కనువిందు చేస్తోంది.
బ్రహ్మ కమలాన్ని చూడటానికి జనం తరలి వస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా పుష్పం వికసించడంతో భగవత్ సంకల్పం అని ఓంశాంతి ఆశ్రమవాసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: నిజామాబాద్లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు