ETV Bharat / state

మైనారిటీ గురుకులానికి ఎమ్మెల్యే శంకుస్థాపన - minority residential school

విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. ఆచన్‌పల్లిలో మైనారిటీ గురుకులానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

bodhan mla stoned foundation for minority residential school
మైనారిటీ గురుకులానికి ఎమ్మెల్యే శంకుస్థాపన
author img

By

Published : Mar 4, 2020, 11:32 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఆచన్‌పల్లిలో మైనారిటీ గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే షకీల్ శంకుస్థాపన చేశారు. 20 కోట్ల రూపాయలతో భవన నిర్మాణం చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతుందన్నారు.

ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ తూము పద్మ, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

మైనారిటీ గురుకులానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

ఇదీ చూడండి: గవర్నర్​ తమిళిసైతో సీఎం కేసీఆర్ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.