ETV Bharat / state

క్రికెట్​ కిట్లు పంచిన బోధన్​ ఏసీపీ

author img

By

Published : Jun 2, 2020, 7:19 PM IST

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్​ జిల్లా బోధన్​ పట్టణ ఏసీపీ యువకులకు క్రికెట్​, వాలీబాల్​ కిట్లను పంపిణీ చేశారు. యువకులు ప్రతిరోజు క్రీడలు ఆడి.. శారీరకంగా ధృడంగా ఉండాలని సూచించారు. శారీరకంగా ధృడంగా ఉంటే.. మానసికంగా బలంగా ఉంటామని ఆయన తెలిపారు.

Bodhan ACP Distributes Cricket Kits For Youth
క్రికెట్​ కిట్లు పంచిన బోధన్​ ఏసీపీ

నిజామాబాద్​ జిల్లా బోధన్​ పట్టణ ఏసీపీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా యువకులకు క్రికెట్​, వాలీబాల్​ కిట్లు పంచారు. యువకులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా.. మంచిమార్గంలో నడవాలని సూచించారు. నిత్యం క్రీడల్లో పాల్గొంటే శారీరకంగా ఉల్లాసంగా ఉంటారని.. శారీరక ఉల్లాసం.. మానసిక ఉల్లాసానికి దారి తీస్తుందని అన్నారు.

యువకును శారీకరంగా ధృడంగా ఎదగేలా ప్రోత్సహించమని పోలీస్​ కమిషనర్​ కార్తికేయ గారి సూచన మేరకు రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా క్రీడల కిట్లు పంచుతున్నట్టు తెలిపారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం వరకు కర్ఫ్యూ ఉంటుందని.. ప్రజలెవరూ ఆ సమయంలో బయటకు రావద్దని ఆయన సూచించారు.

ఇదీ చదవండి: 'తెలంగాణకు కేసీఆర్ దేవుడిచ్చిన వరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.