పాదయాత్ర చేస్తున్న భాజపా నాయకులు నిజాం షుగర్స్‌ను తెరిపించాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో భాజపా ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. ఆసియాలో పేరెన్నికగన్న ఈ పరిశ్రమను తెరిపిస్తానని హామీ ఇచ్చిన తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని భాజపా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ విమర్శించారు. ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.ఇవీ చూడండి :నేడు తెరాస శాసనసభాపక్ష సమావేశం