నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట భాజపా నగర కమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ నెల 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా పరిగణించాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేసిన భాజపా కార్యకర్తలు - వినతిపత్రం
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపాలని నిజామాబాద్ కలెక్టర్కు భాజపా నగర కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు.
కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేసిన భాజపా కార్యకర్తలు
నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట భాజపా నగర కమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ నెల 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా పరిగణించాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
Tg_nzb_07_09_bjp_vinathi_on_collector_av_ts10123
Nzb u .. Ramakrishna...8106998398
నిజామాబాద్. సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినంగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని ..బిజెపి నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు... సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా తెలంగాణ విమోచన దినంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు...