ETV Bharat / state

ప్రమాణ స్వీకారం బహిష్కరించిన భాజపా సభ్యులు

నిజామాబాద్ జిల్లా​ నందిపేట మండల భాజపా ఎంపీటీసీ సభ్యులు ప్రమాణస్వీకారాన్ని బహిష్కరించారు. రోడ్డుపై ధర్నాకు దిగారు.

author img

By

Published : Jul 4, 2019, 4:48 PM IST

ధర్నా చేస్తున్న భాజపా ఎంపీటీసీలు

నిజామాబాద్​ జిల్లా నందిపేటలో భాజపా ఎంపీటీసీ సభ్యులు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించారు. సమయానికి ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించలేదని మండిపడ్డారు. ప్రధాన కూడలి వద్ద బైఠాయించి ఎంపీడీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎస్సై రాఘవేందర్ వచ్చి సర్దిచెప్పడం వల్ల భాజపా సభ్యులు నిరసన విరమించారు.

ప్రమాణ స్వీకారం బహిష్కరించిన భాజపా సభ్యులు

ఇవీ చూడండి: గోల్కొండ కోటలో ఘనంగా బోనాలు

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.