ETV Bharat / state

ఫోటోల కోసం పని చేసే వ్యక్తిని కాదు.. - dharmapuri aravind

నిజమాబాద్ భాజపా విస్తృతస్థాయి సమావేశంలో ఫ్లెక్సీ గొడవ జరిగింది. యెండల లక్ష్మినారాయణ ఫోటో లేదని కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అయితే వ్యక్తిగత అవసరాల గురించి పట్టించుకోనని చెప్పటంతో కార్యకర్తలు శాంతించారు.

కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం
author img

By

Published : Apr 16, 2019, 5:26 PM IST

నిజామాబాద్​ భాజపా కార్యాలయంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఫ్లెక్సీలో జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ ఫోటోను పెట్టలేదని కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ ఘటనపై లక్ష్మీనారాయణ స్పందిస్తూ... తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఫోటోల గురించి కానీ, వ్యక్తిగత అవసరాల గురించి కానీ పట్టించుకోలేదని, పార్టీ ఎజెండానే తన ఎజెండా అన్నారు. దీంతో కార్యకర్తలు ఆందోళన విరమించారు.

కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం
మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిలానే కార్యకర్తలు ఉత్సాహంతో పనిచేయాలని ధర్మపురి అర్వింద్ సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా గెలుపొందేలా కృషి చేయాలని కోరారు.

ఇవీ చూడండి: భానుడి భగభగలకు తగలబడిన బైక్

Intro:కెమెరా: మనోజ్
గమనిక: విజువల్స్ ఎఫ్.టి.పి ద్వారా పంపబడినవి.
tg_nzb_05_16_bjp_meeting_avb_c11.
( ). నగరంలోని బిజెపి కార్యాలయంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి హాజరైన బిజెపి కార్యకర్తలు సమావేశంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో జాతీయ కార్యవర్గ సభ్యుడైన ఎండల లక్ష్మీనారాయణ ఫోటో ను పెట్టలేదని నిరసనకు దిగారు. దీంతో ఎండల లక్ష్మీనారాయణ కల్పించుకోవడంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఫోటోల గురించి కానీ, వ్యక్తిగత అవసరాల గురించి కానీ పట్టించుకోలేదని, నిరంతరం పార్టీ కొరకు మాత్రమే పని చేశానని, ఏ రోజు స్వప్రయోజనాల కొరకు పని చేయలేదని పార్టీ ఎజెండానే తన ఎజెండా అని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేయాలన్నారు.

ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో లాగానే కార్యకర్తలు ఎక్కడ కూడా నిరాశ చెందకుండా అదే ఉత్సాహంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలన్నారు.
byte. ఎండల లక్ష్మీనారాయణ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు.
byte. ధర్మపురి అరవింద్, బిజెపి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి.

Body:నిజామాబాద్ పట్టణం

Conclusion:నిజామాబాద్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.