నిజామాబాద్ నగరంలో భాజపా జన జాగరణ సభ పేరుతో సదస్సు ఏర్పాటు చేశారు. గుజరాత్ ఎంపీ కిరిబాటి సోలంకి, జిల్లా నేతలు హాజరయ్యారు. 370 ఆర్టికల్ రద్దుకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలను ఈ సందర్భంగా వివరించారు. జాతీయ సమైక్యత కోసం భాజపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశం మొత్తం ఏకతాటిపై నిలబడిందని వెల్లడించారు. సదస్సుకు వివిధ వర్గాలు, ప్రజలు హాజరయ్యారు.
ఇవీ చూడండి;హుజూర్‌నగర్ ఉపఎన్నికకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ