ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ తలపెట్టిన ప్రగతి భవన్ ముట్టడికి నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో ఆర్టీసీ కార్మికులు వారికి తిలకం దిద్ది, ద్విచక్ర వాహనాల ముందు కొబ్బరి కాయలు కొట్టారు. అనంతరం ద్విచక్ర వాహన ర్యాలీ శక్కర్ నగర్ చౌరస్తా వరకు చేరుకోగానే పోలీసులు వారిని అడ్డగించారు. బోధన్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇవీ చూడండి: లైవ్ అప్డేట్స్: హుజూర్నగర్ ఉపఎన్నిక పోలింగ్