నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఎంఆర్ గార్డెన్లో పార్లమెంట్ బరిలో ఉన్న రైతులు సమావేశమయ్యారు. రైతు ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనని వారు సైతం మేము రైతులమని బస్సులో నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. అన్నదాతలు ఐదు సార్లు రోడ్డు పైకి వచ్చి నిరసనలు చేసినప్పుడు ఏమైపోయారని ప్రశ్నించారు. పసుపు బోర్డు మద్ధతు ధర కోసం మేము పోరాడుతున్నామని తెరాస నాయకులు చెప్పుకోవడం సరికాదన్నారు. భాజపా ,కాంగ్రెస్, తెరాస పార్టీలు రైతులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నాయని ఆరోపించారు.
'రైతులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకండి' - mr gardens
ఆర్మూర్ ప్రాంతానికి చెందిన తెరాస నాయకులు వారణాసిలో ప్రధాని మోదీపై నామినేషన్ వేయడంపై రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఎంఆర్ గార్డెన్లో పార్లమెంట్ బరిలో ఉన్న రైతులు సమావేశమయ్యారు. రైతు ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనని వారు సైతం మేము రైతులమని బస్సులో నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. అన్నదాతలు ఐదు సార్లు రోడ్డు పైకి వచ్చి నిరసనలు చేసినప్పుడు ఏమైపోయారని ప్రశ్నించారు. పసుపు బోర్డు మద్ధతు ధర కోసం మేము పోరాడుతున్నామని తెరాస నాయకులు చెప్పుకోవడం సరికాదన్నారు. భాజపా ,కాంగ్రెస్, తెరాస పార్టీలు రైతులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నాయని ఆరోపించారు.
ఆర్ముర్ ప్రాంత తెరాస నాయకులు వారణాసిలో ప్రదాని మోడీ పై నామినేషన్ వేయడం ఇంతకన్నా మరొక దారుణం మరొకటి ఉండదని నిజామాబాద్ పార్లమెంట్ బరిలో ఉన్న రైతులు వాపోయారు.. నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ పట్టణంలో ఎం ఆర్ గార్డెన్ లో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు....
Body:బైట్:
ప్రభాకర్ రైతు నాయకులు
సాయి రెడ్డి రైతు నాయకులు
Conclusion:రైతు ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనని వారు ఈరోజు మేము రైతులము అని బస్సులో నామినేషన్ దాఖలు చేయడనికి వెళ్లడం సిగ్గు చేటన్నారు. ఐదు సార్లు రోడ్డు పైకి వచ్చిన గుర్తుకు రాని వారికి ఇప్పుడు పసుపు బోర్డు మద్ధతు ధర కోసం మేము పోరాడుతున్నామని చెప్పుకోవడం తెరాస నాయకులు మేము రైతులమే అని చెప్పుకోవడం సరికాదన్నారు..భాజపా ,కాంగ్రెస్, తెరాస రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నాయని తెలిపారు. ఎర్ర జొన్న, పసుపు పంటలకు మద్ధతు ధర వచ్చేదాకా పోరాటం కొనసాగిస్తామన్నారు..రైతులకు అన్యాయం చేయద్దని లోక్ సభ బరిలో ఉన్న రైతులు వరణాసికి వెళ్లిన వారికి విన్నవించారు..