ETV Bharat / state

'ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే కరోనా వైరస్‌ వ్యాప్తి' - ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే కరోనా వైరస్‌ వ్యాప్తి

కరోనా వైరస్‌ నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని అఖిల భారత రైతుకూలి సంఘం నిజామాబాద్​ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగధరప్ప అన్నారు. స్థానిక ఏఐకేఎస్​ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.

central-and-state-governments-have-completely-failed-to-prevent-the-corona-virus
ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే కరోనా వైరస్‌ వ్యాప్తి
author img

By

Published : Sep 6, 2020, 11:39 AM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే కరోనా వైరస్‌ విజృంభిస్తోందని అఖిల భారత రైతుకూలి సంఘం నిజామాబాద్​ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగధరప్ప పేర్కొన్నారు. ఏఐకేఎస్​ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతి ఒక్కరికి కొవిడ్​ పరీక్ష నిర్వహించాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్‌ ఆసుపత్రులను స్వాధీనం చేసుకుని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో పలువురు రైతుకూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: నలుగురు గిరిజనులను చంపిన నక్సలైట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.