ETV Bharat / state

'41ఏ అధికరణ రద్దు చేయాలి'

నిజామాబాద్ జిల్లా న్యాయవాదులు జిల్లా కోర్టు సముదాయం ముందు ఆందోళన చేపట్టారు. సీఆర్​పీసీలోని 41ఏ అధికరణను రద్దు చేయాలని డిమాండ్  చేస్తూ న్యాయవాదులు విధులు బహిష్కరించారు.

'41ఏ అధికరణ రద్దు చేయాలి'
author img

By

Published : Sep 27, 2019, 5:39 PM IST

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా న్యాయవాదులు ఆందోళన బాట పట్టారు. తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఫెడరేషన్‌ పిలుపు మేరకు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించారు. జిల్లా న్యాయస్థానం ఎదుట ధర్నా చేపట్టారు. సీఆర్​పీసీ 41ఏ ఆర్టికల్​ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు విధులు బహిష్కరించారు.

'41ఏ అధికరణ రద్దు చేయాలి'

ఇదీ చదవండిః మృత్యువును జయించిన 10నెలల పసికందు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.