నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. నగర శివారులో మల్లారం గండి వద్ద ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. షాక్‌కు గురైన ప్రయాణికులు బస్సు కిటికీల నుంచి బయటికి దూకారు. ఈ ఘటనలో బాన్సువాడకు చెందిన పోచమ్మ అనే వృద్ధురాలు చేతి వేళ్లు విరిగిపోయాయి. ఆర్మూర్‌కు చెందిన బాలరాజు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు క్రేన్‌సాయంతో బస్సును బయటకు తీశారు.
నిజామాబాద్‌లో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం - rtc bus accident at nizamabad
నిజామాబాద్ పట్టణ శివారులోని మల్లారం గండి వద్ద ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.