ETV Bharat / state

నిజామాబాద్​లో చెప్పుతో నామినేషన్​ దాఖలు చేసిన అభ్యర్థి - నామినేషన్​

నిజామాబాద్​లో రాజకీయ వాతవరణం వినూత్నంగా మారింది. మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రైతన్నలు నామపత్రాలు సమర్పిస్తే... హన్మాండ్లు అనే స్వతంత్ర అభ్యర్థి చెప్పుతో నామినేషన్​ దాఖలు చేశారు.

నిజామాబాద్​లో చెప్పుతో నామినేషన్​ దాఖలు చేసిన అభ్యర్థి
author img

By

Published : Mar 26, 2019, 12:01 AM IST

నిజామాబాద్​లో చెప్పుతో నామినేషన్​ దాఖలు చేసిన అభ్యర్థి
నిజామాబాద్ లోక్ సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా మెట్​పల్లికి చెందిన హన్మాండ్లు చెప్పుతో వచ్చి నామినేషన్ వేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే రాజీనామాకు సిద్ధమన్నారు. ఇందుకోసం ముందే రాజీనామా పత్రాలు పంచుతానని ప్రకటించారు. హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో చెప్పు దెబ్బలు తినేందుకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:'అభ్యర్థులు 90 దాటితే... బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.