ETV Bharat / state

ప్రైవేట్ బస్సులో రూ.80 లక్షలు పోగొట్టుకున్న వ్యాపారి..

80 lakh stolen from a private bus: ఛత్తీస్​గఢ్ నుంచి హైదరాబాద్ వస్తోన్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో రూ. 80లక్షలు పోగొట్టుకున్నాడు ఓ వ్యాపారి.. హైదరాబాద్ వస్తోన్న అతను మెడ్చల్ వచ్చే సరికి తన బ్యాగ్ లేకపోవడంతో కంగుతిన్నాడు. దీంతో అతను డిచ్​పల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు బస్సు ప్రయాణించే మార్గాల్లో సీసీ పుటేజ్​లను పరిశీలిస్తున్నారు.

80 lakhs stolen
80 lakhs stolen
author img

By

Published : Nov 3, 2022, 7:07 PM IST

80 lakh stolen from a private bus: ఛత్తీస్​గఢ్ నుంచి హైదరాబాద్ వస్తోన్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో రూ. 80లక్షలు పోగొట్టుకున్నాడు ఓ వ్యాపారి.. హైదరాబాద్ వస్తోన్న అతను మేడ్చల్ వద్ద తన బ్యాగ్ లేకపోవడం గమనించాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా బస్సు దారిలో ఎక్కడ ఎక్కడ ఆగిందో అన్ని ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మొదట డిచ్​పల్లిలో ఓ డాబా వద్ద బస్సు ఆగిన ప్రదేశంలో సీసీ పుటేజ్ పరిశీలించారు.

ఆ తరువాత ఇందల్ టోల్ ప్లాజా వద్ద ఉన్న నిఘానేత్రాలు పరిశీలించారు. ఎక్కడ పోలీసులకు దొంగతనం జరిగే ఆనవాళ్లు లభించకపోవడంతో.. ఆ వ్యాపారి చేసేది ఏం లేక అదే బస్సులో హైదరాబాద్ వెళ్లినట్లు డిచ్​పల్లి సీఐ మోహన్ వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి వ్యాపారి పేరు గాని అతను ఏ ప్రాంతం వాసి అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.