శ్రీరాంసాగర్కు వరద ప్రవాహం... 16 గేట్ల ఎత్తి నీటి విడుదల
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం ఒక 1090.8 అడుగుల నీటిమట్టం ఉంది. ప్రాజెక్టులోకి 93913 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. 16 గేట్ల ద్వారా 75 వేల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోని వదులుతున్నారు. 90.31 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి గాను 89.21 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
16 GATES OPEN IN SRIRAM SAGAR PROJECT
ఇదీ చూడండి: ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద ప్రవాహం!