ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందుబాటులో ఉన్న ప్రైవేటు, అద్దె వాహనాలను నడిపేందుకు డ్రైవర్లు, కండక్టర్ల కోసం తాత్కాలిక నియామకాలు చేపడుతోంది. నిర్మల్, భైంసా ప్రాంతాల్లో తాత్కాలిక ఉద్యోగాల కోసం యువత, ఇతరులు ఉత్సాహం చూపిస్తున్నారు. డిపోల ఎదుట దరఖాస్తులతో బారులు తీరుతున్నారు. అధికారులు అన్ని పరీక్షలు నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేస్తున్నారు.
ఇవీచూడండి: 'ఆర్టీసీ సమ్మెకు ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్టు సంపూర్ణ మద్దతు'