ETV Bharat / state

ప్రభుత్వ భూములు కాపాడాలని కలెక్టరేట్​లో వినతి - collectorate

గ్రామ సర్పంచితో పాటు మరికొంత మంది అటవీ, శిఖం భూములు కబ్జా చేస్తున్నారని నిర్మల్​ జిల్లా పోతారం గ్రామస్థులు కలెక్టరేట్​లో ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ భూములు కాపాడాలని కలెక్టరేట్​లో వినతి
author img

By

Published : Jul 25, 2019, 12:05 AM IST

నిర్మల్​ జిల్లా మామడ మండలం పోతారం గ్రామస్థులు... సర్పంచి, అతని అనుచరులపై కలెక్టరేట్​లో ఫిర్యాదు చేశారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని గెలిపిస్తే, గెలిపించిన ఆరునెలల్లోనే అటవీ, చెరువు శిఖం భూములు 12 ఎకరాలు కబ్జా చేసినట్లు ఆరోపించారు. కబ్జాదారులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వ భూములు కాపాడాలని కలెక్టరేట్​లో వినతి

ఇవీ చూడండి: శుభవార్త: మరో రెండు రోజుల్లో వర్షాలు !

Intro:TG_ADB_36_24_ATAVEE BHUMULU KAPADANDI_AVBBB_TS10033
ప్రభుత్వ భూములు కాపాడాలి కలెక్టరేట్ లో వినతి..
గ్రామానికి మేలు చేసే వారే కీడు చేస్తున్నారంటూ కలెక్టర్ కార్యాలయంలో పిర్యాదు చేసిన సంఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లాలోని మామడ మండలం పోతారం గ్రామంలో గ్రామ సర్పంచ్ తో పాటు మరి కొంతమందికి కలిసి అటవీ భూములను, చెరువు శిఖం భూములను కబ్జా చేస్తున్నారు అంటూ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని గెలిపిస్తే,గెలిపించిన ఆరునెలల్లోనే దాదాపు 12 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామ శివారులోని అటవీ భూముల్లో నుండి ఎనిమిది ఎకరాలు, గ్రామ చెరువులోని నాలుగు ఎకరాల శఖం భూమిని తమ పేర్లపై చేయించుకున్నారని అన్నారు. కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే ఆందోళనకు సైతం సిద్ధమని హెచ్చరించారు
బైట్స్
శ్రీనివాస్
రాజేందర్
శ్రీనివాస్

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ హిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.