ETV Bharat / state

బాసరలో వసంత పంచమి ఉత్సవాలు - BASARA

బాసరలో సరస్వతి అమ్మవారి జన్మదిన వేడుకలు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి. మూడురోజులపాటు జరిగే ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు బారులు తీరుతున్నారు.

వైభవంగా అమ్మవారి వేడుకలు
author img

By

Published : Feb 8, 2019, 7:53 PM IST

వైభవంగా అమ్మవారి వేడుకలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో వసంత పంచమి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. గణపతి పూజ, చండీ హోమంతో వేడుకలు ప్రారంభించారు. ముథోల్ నియోజకవర్గ శాసనసభ్యుడు విఠల్ రెడ్డి, జిల్లా పాలనాధికారి ప్రశాంతి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
undefined
శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చివరి రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆలయంలో ఈ టికెటింగ్ విధానాన్ని పలానాధికారి ప్రశాంతి చేతుల మీదుగా ప్రారంభించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలొస్తున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Intro:Tg_wgl_03_08_mla_chekkulu_distrubutions_ab_c5

Body:సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని 257 లబ్ధిదారులకు రెండు కోట్లకు పైగా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను హసన్ పర్తి మండల కేంద్రంలో పంపిణీ చేశారు .ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ గొప్ప పథకానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే రమేష్ అన్నారు .ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు.....బైట్
రమేష్, వర్ధన్నపేట ఎమ్మెల్యే.

Conclusion:mla on chekkulu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.