ETV Bharat / state

అందరూ ధైర్యంగా టీకా తీసుకోవాలి: అదనపు ఎస్పీ

నిర్భయంగా అందరూ టీకా తీసుకోవాలని నిర్మల్ అదనపు ఎస్పీ రామ్ రెడ్డి కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పోలీసుల కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు.

vaccination program to police, nirmal vaccination
పోలీసులకు కరోనా వ్యాక్సిన్, నిర్మల్ కరోనా వ్యాక్సినేషన్
author img

By

Published : Apr 24, 2021, 5:53 PM IST

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి కరోనా టీకా దోహదపడుతుందని నిర్మల్ అదనపు ఎస్పీ రామ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సాయుధ కార్యాలయంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీకాపై అవగాహన కల్పించారు. టీకా తీసుకున్న అనంతరం చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.

వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి భయాందోళనలు, అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు. టీకా తీసుకున్న వారెవరికీ ఎలాంటి దుష్పరిణామాలు జరగలేదని అన్నారు. నిర్భయంగా అందరూ టీకా తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: శ్వాస సమస్యలా?.. ఈ ఆసనం ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.