ETV Bharat / state

'ముందస్తు అరెస్టులు చేస్తే...  సమ్మె మరింత ఉద్ధృతం చేస్తాం' - nirmal tsrtc strike

ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో అఖిలపక్షం నాయకులతో కలిసి ఉద్యోగులు ర్యాలీ నిర్వహించ తలపెట్టారు. అయితే పోలీసులు కాంగ్రెస్ నాయకులను, ఆర్టీసీ ఉద్యోగులను ముందస్తుగా అరెస్ట్ చేశారు.

'ముందస్తు అరెస్టులు చేస్తే...  సమ్మె మరింత ఉద్ధృతం చేస్తాం'
author img

By

Published : Oct 10, 2019, 1:05 PM IST

నిర్మల్ జిల్లాలో ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఉద్యోగులు, అఖిల పక్ష నాయకులతో ర్యాలీ నిర్వహించేందుకు సన్నద్ధమవుతుండగా పోలీసులు ముందుస్తు అరెస్టులు చేశారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టే ర్యాలీని విఫలం చేయడానికే ముందస్తు అరెస్టులు చేస్తున్నారని మాజీ మున్సిపల్ ఛైర్మన్‌ గణేశ్ ఆరోపించారు. ఉద్యమంలో ముఖ్యమంత్రి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చి... ఇప్పుడు దానిని విస్మరించారని మండిపడ్డారు. ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తే ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె మరింత ఉద్ధృతమవుతుందని హెచ్చరించారు.

Intro:TG_ADB_31_10_NAYAKULA_AREST_AVB_TS10033
ఆర్టీసీ కాంగ్రెస్ నాయకుల అరెస్టు..
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో అఖిలపక్ష నాయకులతో కలిసి నిర్వహించే ర్యాలీ నేపథ్యంలో పలువురు ఆర్టీసీ నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గణేష్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టే ర్యాలీని విఫలం చేయడానికి ముందస్తు అరెస్టులు చేస్తున్నారని అన్నారు .ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కారని పేర్కొన్నారు. దేశంలో ఎవరు తీసుకోనంత జీతం తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకుంటున్నారని ఆరోపించారు. అలాంటప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో తప్పేముంది అన్నారు. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తే ఆర్టీసి సమ్మె మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు.
బైట్ గణేష్ చక్రవర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ నిర్మల్

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ హిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.