ETV Bharat / state

విధుల్లోకి తీసుకోమంటే అనుమతి లేదన్న అధికారులు - ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేరకుండా పోలీసుల అడ్డగింత

నిర్మల్​ జిల్లా ఆర్టీసీ డిపో వద్ద విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ కాలేదంటూ డిపో మేనేజర్ వారిని అనుమతించలేదు.

tsrtc employees not allowed to join in work at nirmal
విధుల్లోకి తీసుకోమంటే అనుమతి లేదన్న అధికారులు
author img

By

Published : Nov 27, 2019, 12:42 PM IST

నిర్మల్​ జిల్లా ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర ఐకాస పిలుపుమేరకు 52 రోజుల సమ్మెను విరమించారు. విధుల్లో చేరేందుకు అంగీకరిస్తూ వినతిపత్రాలు అందజేశారు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని.. అందుకే కార్మికులను విధుల్లోకి అనుమతించబోమని డీఎం స్పష్టం చేశారు. కార్మికులెవరూ డిపోల్లోకి వెళ్లకుండా పోలీసులను అడ్డుకున్నారు. ఇంక చేసేదేమీ లేక కార్మికులంతా వెనుదిరిగారు.

విధుల్లోకి తీసుకోమంటే అనుమతి లేదన్న అధికారులు

ఇదీ చూడండి: 'అందరికీ సమాన విద్య కలలు... కలలుగానే ఉన్నాయి

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.