నిర్మల్
ఛైర్మన్ : గండ్రత్ ఈశ్వర్
వైస్ : సయ్యద్ సాజిద్
ఖానాపూర్
ఛైర్మన్ :రాజేందర్
వైస్: అబ్దుల్ ఖలీల్
భైంసా
ఛైర్పర్సన్ : సాబియా బేగం
వైస్ : జాబీర్ అహ్మద్
![ts election nirmal chair parson selection](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5861926_nirmal_gj.jpg)
నిర్మల్ జిల్లాలోని మూడు పురపాలికల్లోని ఛైర్మన్ పదవులు ఒకటి ఎంఐఎం దక్కించుకోగా.. రెండు తెరాస కైవసం చేసుకుంది.
ఇదీ చూడండి: బస్తీమే సవాల్: నిర్మల్ జిల్లాలో తెరాసదే పైచేయి