నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నిర్మల్, భైంసా మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జీ విఠల్ రావు హాజరయ్యారు. ఆయనకు నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. స్వీట్లు తినిపించి సన్మానం చేశారు. కార్యకర్తలు మున్సిపాలిటీ ఎన్నికల్లో చురుగ్గా పని చేసి తెరాస అధిక సీట్లు కైవసం చేసేలా కృషి చేయాలని సూచించారు.
'తెరాస అధిక సీట్లు గెలిచేలా కృషి చేయాలి'
తెరాస నిర్మల్, భైంసా ఎన్నికల ఇన్ఛార్జీ విఠల్ రావు మున్సిపాలిటీ ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
'తెరాస అధిక సీట్లు గెలిచేలా కృషి చేయాలి'
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నిర్మల్, భైంసా మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జీ విఠల్ రావు హాజరయ్యారు. ఆయనకు నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. స్వీట్లు తినిపించి సన్మానం చేశారు. కార్యకర్తలు మున్సిపాలిటీ ఎన్నికల్లో చురుగ్గా పని చేసి తెరాస అధిక సీట్లు కైవసం చేసేలా కృషి చేయాలని సూచించారు.
Intro:TG_ADB_60_30_MUDL_TRS_KARYAKARTHALA_SAMAVESHAM_AVB_TS10080
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని దర్శన్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఈరోజు టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నిర్మల్, భైంసా మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి దదన్నగారి విట్ఠల్ రావు హాజరయ్యారు ఆయనకు కార్యకర్తలు నాయకులు ఘనస్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు అనంతరం విట్ఠల్ రావు మాట్లాడుతూ కార్యకర్తలు మున్సిపాలిటీ ఎన్నికల్లో చురుగ్గా పని చేసి అధిక సంఖ్యలో టిఆర్ఎస్ సీట్లు కైవసం చేసుకోవాలని తెలిపారు
Body:భైంసా
Conclusion:భైంసా

TAGGED:
BHAINSA