ETV Bharat / state

Sorghum Seeds : రైతులకు రాయితీపై కంది విత్తనాలు - sorghum seeds on subsidy for telangana farmers

రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న కంది విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో రైతులకు రాయితీ విత్తనాలను పంపిణీ చేశారు.

sorghum seeds on subsidy, subsidy sorghum for farmers
రాయితీ కంది విత్తనాలు, రైతులకు రాయితీ కంది విత్తనాలు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
author img

By

Published : May 29, 2021, 2:57 PM IST

రాష్ట్రంలో రైతులంతా పంట మార్పిడి చేస్తూ.. అధిక లాభాలు గడించాలని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం కర్షకులకు అన్ని విధాల ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలిపారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో రాయితీ కంది విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. తెలంగాణ సర్కార్​ రాయితీపై అందిస్తున్న కంది విత్తనాలను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.

అనంతరం అధికారులు, కలెక్టర్​తో కలిసి మంత్రి కరోనా తీవ్రతపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ ప్రవీణ్ కుమాత్​తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.