ETV Bharat / state

పర్యావరణాన్ని రక్షించేందుకు ముందుకు వచ్చిన చిన్నారులు - పర్యావరణాన్ని రక్షించేందుకు ముందుకు వచ్చిన చిన్నారులు

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని శిశుమందిర్​ విద్యార్థులు పర్యావరణాన్ని కాపాడాలనే ధ్యేయంతో మట్టితో వినాయకుణ్ని తయారు చేశారు.

పర్యావరణాన్ని రక్షించేందుకు ముందుకు వచ్చిన చిన్నారులు
author img

By

Published : Sep 1, 2019, 4:44 PM IST

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని శిశుమందిర్ విద్యార్థులు మట్టితో గణపతి విగ్రహాలను తయారు చేశారు. పాఠశాలలో 50 వరకు గణనాథుని ప్రతిమలను మట్టితో తయారు చేసి ఉచితంగా అందించేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం నల్లమట్టి తీసుకువచ్చి ఒక్కో విగ్రహం తయారీకి ముగ్గురు చొప్పున శ్రమపడినట్లు విద్యార్థులు తెలిపారు. చిట్టి చేతులు చేసిన మట్టి వినాయక ప్రతిమలు అందరినీ అబ్బురపరిచాయి.

పర్యావరణాన్ని రక్షించేందుకు ముందుకు వచ్చిన చిన్నారులు

ఇదీ చదవండిః తొలి మహిళా గవర్నర్​ తమిళిసైనే...​

Intro:TG_ADB_60_01_MUDL 50 MATTI VINAYAKULU TAYARI_VO_TS10080

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని శిశు మందిర్ విద్యార్థులు మట్టితో గణపతిని తయారు చేశారు మట్టితో గణపతులను తయారు చేసి ఉచితంగా అందించేందుకు సిద్ధమయ్యారు మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని రక్షించుకోవాలని విద్యార్థులు సుమారు పాఠశాలలో 50 వరకు మట్టి వినాయకులను తయారు చేసినట్లు విద్యార్థులు తెలిపారు ఈ మట్టి వినాయక తయారు చేయడానికి నల్లమట్టి తిసుకువచ్చి ఒక వినాయకుని తయారు చేయడానికి 3గురు చొప్పున కూర్చొని వినాయకుల తయారు చేసినట్టు విద్యార్థులు తెలిపారు

Body:భైంసా

Conclusion:భైంసా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.