నిర్మల్ జిల్లాలో వ్యవసాయ అధికారులతో కలిసి విత్తనాల దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని... ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శశిధర్ రాజు హెచ్చరించారు. ఇప్పటికే రెండు కేసులు నమోదు చేసి, 13 లక్షల విలువైన విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. తక్కువ ధరకు వస్తున్నాయని మోసపోవద్దని సూచించారు. తెలంగాణలో నిషేదించిన మహారాష్ట్ర పత్తి విత్తనాలను విక్రయిస్తున్నట్లు ఎవరినా గుర్తిస్తే 101కు సమాచారం అందజేయాలని కోరారు.
'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు' - sp
నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు హెచ్చరించారు.
నిర్మల్ జిల్లాలో వ్యవసాయ అధికారులతో కలిసి విత్తనాల దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని... ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శశిధర్ రాజు హెచ్చరించారు. ఇప్పటికే రెండు కేసులు నమోదు చేసి, 13 లక్షల విలువైన విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. తక్కువ ధరకు వస్తున్నాయని మోసపోవద్దని సూచించారు. తెలంగాణలో నిషేదించిన మహారాష్ట్ర పత్తి విత్తనాలను విక్రయిస్తున్నట్లు ఎవరినా గుర్తిస్తే 101కు సమాచారం అందజేయాలని కోరారు.
TG_ADB_31a_25_SP PRESS MEET_AVB_G1..
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు..
నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు...
నకిలీ విత్తనాలు , కాలామ్ చెల్లిన విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. జిల్లా పోలీసు అధికారి కార్యక్రమంలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ అధికారులతో కలిసి పోలీసులు విత్తనాల డికాణాల్లో తనికీలు చేపట్టడం జకుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటికె రెండు కేసులు నమోదు చేసి, 13 లక్షల విలువగల కాలం చెల్లిన విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గుంటూరు, విజయవాడ నుండి నకిలీ విత్తనాలు అమెమెందుకు ప్రయత్నిస్తుంటారు రైతులు తక్కువ ధరకు వస్తుందని మోసపోవద్ద.న్నారు, తెలంగాణలో నిషేదించబడిన మహారాష్ట్రా పత్తి విత్తనాలను విక్రయిస్తున్నట్లు ఎవరికైనా తెలిస్తే 101 కు సమాచారం అందజేయాలని కోరారు.
విత్తనాల విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బైట్. శశిధర్ రాజు..నిర్మల్ జిల్లా ఎస్పీ
Body:నిర్మల్ జిల్లా
Conclusion:శ్రీనివాస్.. కిట్ నెంబర్ 714