ETV Bharat / state

కలెక్టరేట్​లో పాము కలకలం..భయాందోళనలో జనం.. - adilabad collectorate

నిర్మల్​​ జిల్లా కలెక్టరేట్​లో పాము కలకలం సృష్టించింది. అక్కడున్న వారు పామును వెంటాడి, కర్రతో కొట్టి చంపారు.

snake in  adilabad collectorate
కలెక్టరేట్​లో పాము కలకలం
author img

By

Published : Dec 19, 2019, 12:53 PM IST

Updated : Dec 19, 2019, 1:26 PM IST

నిర్మల్​​​ జిల్లా కలెక్టరేట్​లో ఓ పాము కలకలం సృష్టించింది. కార్యాలయ ఆవరణలో చెట్లు ఉండటం వల్ల తరచుగా పాములు తిరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.

ఆదిలాబాద్​ కలెక్టరేట్​లో పాము కలకలం

వారం రోజుల క్రితం కలెక్టరేట్​కు వెళ్లే మార్గంలోనే పాము కన్పించడం అక్కడున్న వారిని భయాందోళనకు గురిచేసింది. తాజాగా మరోసారి పాము సంచరిస్తుండటం వల్ల కర్రతో కొట్టి చంపేశారు.

Intro:TG_ADB_31_19_PAMU KALAKALAM_AV_TS10033..
కలెక్టరేట్‌ ఆవరణలో పాము కలకలం..
-- స్థానికుల చేతిలో హతం
జిల్లా పాలనకు గుండెకాయ లాంటి కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణలో ఓ పాము కలకలం సృష్టించింది. ఆవరణలో పచ్చదనం కోసం మొక్కలు పెంచుతున్నారు. చల్లని, ప్రశాంత వాతవరణం కావడంతో పాములు సైతం ఇక్కడ నివాసం ఏర్పర్చుకున్నట్లుగా తెలుస్తోంది. తరచూ ఆవరణలో పాముల సంచారం కనిపిస్తున్నట్లుగా స్థానికులు చెప్తుంటారు. సుమారు వారం రోజుల క్రితం కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లే మార్గంలోనే పాము కనిపించడం అక్కడున్నవారిని భయాందోళనకు గురిచేసింది. తాజాగా మరోసారి పాము కనిపించడంతో అక్కడున్నవారు ఆందోళన చెందారు. పామును వెతికి కర్రతో కొట్టి చంపేశారు.Body:నిర్మల్ జిల్లాConclusion:శ్రీనివాస్
Last Updated : Dec 19, 2019, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.