ETV Bharat / state

జిల్లాలో 1,547 మందికి రెండో డోసు టీకా పంపిణీ

కొవాగ్జిన్​ రెండో డోస్​ టీకాను నిర్మల్​ జిల్లాలో 1,547మందికి ఇచ్చినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్ తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రెండో డోసు టీకా ఇస్తున్నామని చెప్పారు.

జిల్లాలో 1,547 మందికి రెండో డోసు టీకా పంపిణీ
జిల్లాలో 1,547 మందికి రెండో డోసు టీకా పంపిణీ
author img

By

Published : May 26, 2021, 10:39 PM IST

నిర్మల్ జిల్లాలోని 21 ఆరోగ్య కేంద్రాల్లో బుధవారం కరోనా టీకా రెండో డోసు (కొవాగ్జిన్) 1,547 మందికి ఇచ్చినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్ తెలిపారు. 45 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసున్న వారికి 425 మందికి, 60 ఏళ్లు పైబడిన 1,122 మంది వ్యాక్సిన్​ తీసుకున్నారని చెప్పారు. జిల్లా కేంద్రంలోని రాంనగర్ అర్బన్ ఆరోగ్య కేంద్రంతోపాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రెండో డోసు టీకా ఇస్తున్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 13 మందితో 'ఆమె' పెళ్లి- మరొకరిని చేసుకునేలోపే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.