ETV Bharat / state

పూలతో నిరసన తెలిపిన ఆర్టీసీ కార్మికులు - rtc strike latest news

ప్రయాణికులకు పుష్పాలనిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన తెలిపారు. కలెక్టర్ కార్యాలయం నుంచి శివాజీ చౌక్ వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు.

పూలతో నిరసన
author img

By

Published : Oct 20, 2019, 6:57 PM IST

నిర్మల్​ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. శివాజీ చౌక్​లో బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు పుష్పయాలనిస్తూ బంద్​కు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ కార్యాలయం నుంచి శివాజీ చౌక్ వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ ప్రజారవాణా వ్యవస్థ అని.. దీన్ని ప్రజలే కాపాడుకోవాలని కార్మికులు కోరారు.

పూలతో నిరసన తెలిపిన ఆర్టీసీ కార్మికులు

ఇవీచూడండి: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

Intro:TG_ADB_32_20_PUSHPALATO RTC NIRASANA_AVB_TS10033..
పుష్పాలనిస్తూ ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన..
__________________________________________
ప్రయాణికులకు పుష్పాలనిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన తెలిపారు. కలెక్టర్ కార్యాలయం నుండి శివాజీ చౌక్ వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. శివాజీ చౌకలో బస్సుల్లో , ఆటోల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు పుష్పయాలనిస్తూ బందు కు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కారిమిక నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రాజరవాన వ్యవస్థ అని దీన్ని ప్రజలే కాపాడుకోవకోలనే అభిప్రాయం ప్రజల్లో వచ్చేసిందన్నారు. రాష్ట్ర మంతటా నిన్న ప్రజలు బందులో స్వచ్ఛందంగా సహకరించారన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కాళ్ళు తెరచి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
బైట్.. రామచందర్ రెడ్డి కార్మిక నాయకుడు, నిర్మల్

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.